బ్లాక్‌ డ్రెస్‌లో 'జాట్' పోలీస్ స్టన్నింగ్ లుక్స్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి లేటెస్ట్ గా బ్లాక్ శారీ పిక్స్ షేర్ చేసింది

ఏ డ్రెస్ వేసినా ఫోకస్ మొత్తం నడుముపై ఉండేలా ఫొటోషూట్స్ చేయడంలో దివి స్పెషల్

బ్లాక్ శారీలో మెరిసిపోతున్న దివి లుక్స్ తో చంపేస్తోందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

దివి కెరీర్ అంటే బిగ్ బాస్ కి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంది దివి

జాట్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది దివి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిందీలో వచ్చిన జాట్ లో పోలీస్ గా కనిపించింది