సన్నగా ఉండాలా బొద్దుగా ఉండాలా - మాళవిక మోహనన్ సమాధానం ఏంటో తెలుసా!

కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది

ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుని టాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలన్నది మాళవిక కోరిక

గతేడాది విక్రమ్ తంగలాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది

తను ఏమనుకుంటుందో అదే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తుంది మాళవిక

ఇండస్ట్రీలో స్త్రీలను చూసే విధానం గురించి ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది

ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్త బొద్దుగా ఉంటే కామెంట్ చేశారు.. అప్పుడు ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాను

ఇప్పుడు సన్నగా తయారైతే ఏంటి ఇలా మారిపోయారు.. చబ్బీగా ఉన్నప్పుడే క్యూట్ గా ఉన్నారంటున్నారు

పిట్ గా ఉండాలా బొద్దుగా ఉండాలా? అని గందరగోళానికి గురయ్యానంటూ చెప్పుకొచ్చింది మాళవిక

ఫిట్ గా బొద్దుగా కాదు ఆరోగ్యంగా ఉండాలని డిసైడ్ అయ్యానని క్లారిటీ ఇచ్చింది