ప్రకృతితో పోటీపడుతున్న అందమైన రీతూ!

ప్రకృతి మధ్య పులకించిపోతూ పిక్స్ షేర్ చేసింది రీతూ వర్మ

తెలుగు, తమిళం సినిమాల్లో నటించి హిట్స్ అందుకుంది రీతూ వర్మ

రీతూ కుటుంబం భోపాల్ కి చెందినది..ఆమె పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే

విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఇంటర్మీడియట్ , మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందింది

మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది..అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించింది

బాద్షా, ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది

పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా హిట్ అందుకుని వరుస సినిమాల్లో నటించింది

తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో బిజీగానే ఉంది...