బ్యాక్ అదిరింది.. అనసూయ కిర్రాక్ లుక్ పై నెటిజన్లు!

'జబర్దస్త్' షోతో స్మాల్ స్క్రీన్ పై సన్షేషన్ల క్రియేట్ చేసిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది

'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2' తో తిరిగి స్మాల్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది

'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2'కి జడ్జీగా వ్యవహరిస్తోన్న అనసూయ లుక్ తో చంపేస్తుంటుంది

వీకెండ్ వచ్చే ఈ షోకోసం ప్రత్యేకంగా రెడీ అవుతుంది అనసూయ..ఆ ఫిక్స్ ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంటుంది

లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఇలా శారీలో మెరిసింది అనసూయ..స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చింది

అనసూయ లేటెస్ట్ ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు..లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు

చీరలో దేవతలా ఉన్నవంటా కొందరు పొగడ్తల వర్షం ప్రారంభించారు

బ్యాక్ అదిరిందంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు