ఫ్యామిలీతో కలసి దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న బన్నీ హీరోయిన్ నివేదా!

నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన బ్యూటీ..

అల్లు అర్జున్ అలవైకుంఠ పురంలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది నివేదా

తెలుగు , తమిళం మూవీస్ లో వరస ఆఫర్లు అందుకున్న నివేదా ఫస్ట్ మూవీ తమిళంలో ఒరు నాల్ కూతు

మెంటల్ మదిలో సినిమాతో 2017లో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

అందం, నటనలో మంచి మార్కులు సొంతం చేసుకుంది నివేదా పేతురాజ్

సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి, విశ్వక్సేన్ తో పాగల్ - దాస్ కా ధమ్కీ లో నటించింది

పరువు అనే వెబ్ సిరీస్ లో నటించి సక్సెస్ అందుకుంది

ప్రస్తుతం టాలీవుడ్ లో నివేదాకు చెప్పుకోదగిన అవకాశాలేమీ లేవు...ఇతర భాషల్లో బిజీగా ఉంది

పేరెంట్స్ తో కలసి దుబాయ్ లో చక్కర్లు కొడుతోన్న నివేదా ఆ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది