చిలకపచ్చ కోక కట్టిన రుహానీశర్మ.. నెమలిలా ఫీలవుతోందట!

ఆకుపచ్చ రంగు చీరకట్టిన రుహానీ శర్మ చూడముచ్చటగా ఉంది...Felt like a peacock అనే పోస్ట్ పెట్టింది

సుశాంత్ హీరోగా వచ్చిన ‘చిలసౌ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుహాని శర్మ..

ఫస్ట్ సినిమాతోనే అందం, నటనతో కట్టిపడేసిన రుహానీ టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారంతా

ఇప్పటివరకూ తెలుగులో రుహాని నటించిన ప్రతి సినిమాలోనూ పద్ధతిగానే కనిపించింది...

ఆగ్రా సినిమాతో ఒక్కసారిగా హాట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చింది

ఆగ్రా మూవీలో పరిమితికి మించి అందాల ప్రదర్శన చేసిందంటూ ట్రోల్స్ వచ్చాయ్

వాటిపై స్పందించిన రుహానీ..ఆర్ట్ సినిమాలు తీయడం అంటే సవాలుతో కూడిన పని అని క్లాస్ వేసింది

ఇలాంటి సన్నివేశాల కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందంటూ కష్టం చెప్పుకొచ్చింది