పూల మధ్యలో పూజా హెగ్డే..‘రెట్రో’ లుక్ ఎంత బావుందో!

పూజ హెగ్డే లేటెస్ట్ మూవీ రెట్రో..మే 1న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది పూజా హెగ్డే

సూర్యకి హీరోయిన్ గా నటిస్తోన్న పూజా ఈ సినిమాలో రెట్రో లుక్ లో కనిపిస్తోంది

చీరకట్టు, బొట్టు, అలంకరణ చూస్తుంటే అలనాటి హీరోయిన్లను గుర్తుచేస్తోంది పూజా హెగ్డే

ఇప్పటివరకూ ట్రెండీ డ్రెస్సుల్లో పూజాని చూసినవాళ్లకి ఈ లుక్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది

చిట్టిపొట్టి దుస్తుల్లో చెలరేగిపోయే పూజా హెగ్డే చీరకట్టులో అదిరింది అంటున్నారు నెటిజన్లు

రెట్రో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు పూజాని చూసి షాకయ్యారు నెటిజన్లు..ట్రోల్ చేశారు

ఆ తర్వాత లుక్ లో కొద్దిగా మార్పులు చేసిన మేకర్స్ పూజాని చూడముచ్చటగా తయారు చేశారు

రెట్రో సక్సెస్ పూజా హెగ్డేకి చాలా అవసరం..ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వస్తే కెరీర్ మళ్లీ జోరందుకున్నట్టే

ఏ లుక్ లో అయినా మేడం సార్ మేడమ్ అంతే అంటున్నారు పూజా ఫ్యాన్స్