వయ్యారాల జాబిల్లిలా బేబమ్మ ..అందుకే మరి యూత్ ఐకాన్ అవార్డ్ అందుకుంది!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి లేటెస్ట్ గా తను యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్న పిక్స్ షేర్ చేసింది

‘యూత్ ఐకాన్ అవార్డుకు @galattadotcom కి ధన్యవాదాలంటూ ఫొటోస్ షేర్ చేసి పోస్ట్ పెట్టింది

‘ఉప్పెన’సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతిశెట్టి

ఉప్పెనలో కృతి అందాల ఉప్పెన చూసి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్నారంతా

కృతికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయ్ కానీ ఉప్పెన తర్వాత మళ్లీ చెప్పుకోదగిన హిట్ పడలేదు

ప్రస్తుతం టాలీవుడ్ లో కృతికి సరైన ఆఫర్లు లేవుకానీ తమిళం, మలయాళం మూవీస్ లో ఛాన్సులు అందుకుంటోంది

ఎప్పటికైనా టాలీవుడ్ లో వెలగాలన్నదే కృతి శెట్టి కోరిక..అదెప్పుడు నెరవేరుతుందా అని వెయిటింగ్

తెలుగు ఆడియన్స్ కూడా కృతి అందం, నటనకు పుల్ మార్కులు వేస్తారు

సరైన హిట్ ఒక్కటి పడితే చాలు..కొనాళ్ల పాటు తిరుగుండదు..మరి ఆ రోజు కృతికి ఎప్పుడొస్తుందో వెయిట్ అండ్ సీ