కేరళ అందాల మధ్య కథక్ సుందరి.. భర్త, కుమార్తెతో వెకేషన్లో శ్రియ!

భర్త, కుమార్తెతో కలసి కేరళ పచ్చదనం మధ్య సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది శ్రియా శరణ్

ప్రకృతి మధ్య ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్

వయసు పైబడుతున్నా శ్రియా లుక్ లో ఎలాంటి మార్పులేదు.. హాట్ ఫోజులతో చెలరేగిపోయింది

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రియ ఇండస్ట్రీకి దూరంకాలేదు..వరుస ఆఫర్స్ తో బిజీగానే ఉంది

కేరళ అడవుల్లో భర్త, కూతురితో కలసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది శ్రియా శరణ్

చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది.. కేరళ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది

ఈ హాలీడే ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇన్ స్టాలో రాసుకొచ్చింది


ఈ హాలీడే ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇన్ స్టాలో రాసుకొచ్చింది