అమ్మ ఒడిలో శ్రీలీల..ఎంత మురిసిపోతున్నారో!



టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఇది



ఇది కేవలం స్వచ్ఛమైన భావోద్వేగం..ఈ ఫొటోలో తల్లిని హత్తుకుని కూర్చుంది



సంప్రదాయదుస్తుల్లో అందంగా మెరిసిపోతున్న ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు



దీనికి మీరే ఒక క్యాప్షన్ ఇవ్వండంటూ అభిమానుల్ని అడిగింది శ్రీలీల



అమెరికాలో జన్మించిన శ్రీలీల బెంగళూరులో పెరిగింది..



కిస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీలీల 'పెళ్లి సందD' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది



ధమాకాతో హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది



వరుస సినిమాలకు సైన్ చేసి బిజీగా ఉంది శ్రీలీల...