మలైకా అరోరాలా ఫిట్ గా ఉండాలంటే ఈ వర్కౌట్‌లు చేయాలి!

ఏజ్ పెరిగే కొద్దీ యంగ్ హీరోయిన్లకి మరింత పోటీఇచ్చేలా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తోంది మలైకా

సిల్వర్ స్క్రీన్ పై కన్నా సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుంది మలైకా

రెగ్యులర్ గా ఆమెచేసే యోగా , వ్యాయామాలను ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది

లేటెస్ట్ గా HIIT వర్కౌట్‌లు షేర్ చేసింది.. ఈ నాలుగు వర్కౌట్స్ చేస్తే ఫిట్ గా ఉంటారంటూ వీడియో పోస్ట్ చేసింది

తక్కువ సమయంలో కేలరీలు బర్న్ చేసేందుకు ఈ వర్కౌట్స్ చాలా ఉపయోగపడతాయని పేర్కొంది

కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు HIIT వర్కౌట్‌లు ఉపయోగపడతాయంది

వర్కౌట్స్ మీదేకాదు..ఆహారం విషయంలోనూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలని సూచిస్తోంది మలైకా

మలైకా లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియో ఇదే