8 నెలల్లో 42 కేజీలు తగ్గిన అజిత్.. ఏం చేశాడో తెలుసా!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో వచ్చాడు

సేమ్ టైమ్ కార్ రేసింగ్ లో పాల్గొని అద్భుతమైన విజయం సాధించాడు

ఇదే ఏడాది పద్మ భూషణ్ అవార్డ్ అందుకుని ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు

ఫ్యామిలీతో బయట పెద్దగా కనిపించని అజిత్ రీసెంట్ గా IPL మ్యాచ్ చూసేందుకు ఫ్యామిలీతో వచ్చాు

అజిత్ రీసెంట్ గా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నా, రేసింగ్స్ లో ఉత్సాహంగా పాల్గొనాలన్నా ఫిట్ నెస్ అవసరం

ఫిట్ నెస్ కోసం పూర్తిగా మాంసాహాం మానేశాను..శాఖాహారం మాత్రమే తీసుకున్నా

తక్కువ తినడం, సరైన సమయానికి నిద్రపోవడం ఫాలో అయ్యా

రేసింగ్ పై ఆసక్తితో స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటి వ్యాయామాలు చేశాను

2024 ఆగష్టు నుంచి ఫాలో అయితే 8 నెలల్లో 42 కిలోల బరువు తగ్గానని చెప్పాడు అజిత్