బికినిలో కావ్య థాపర్ .. థాయిలాండ్ లో మస్త్ ఎంజాయ్ చేస్తోంది!

రవితేజ హీరోయిన్ కావ్యథాపర్ ఫ్రెండ్స్ తో కలసి థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తోంది

బీచ్ లో బికినీతో సందడి చేసి ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది

ఆరేళ్ల క్రితం ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కావ్య థాపర్

ఏక్ మినీకథలో హీరోయిన్ గా నటించి మెప్పించింది..ఆ సినిమా హిట్ అయింది

తమిళంలో పిచ్చైకారన్ 2 తెలుగులో బిచ్చగాడు 2లో హీరోయిన్ గా మెరిసింది

ఈగల్, డబుల్ ఇస్మార్ట్, ఊరుపేరు భైరవకోన మూవీస్ లో ఆఫర్స్ అందుకుంది

వరుస సినిమాల్లో నటిస్తున్నా కావ్య థాపర్ కి అదృష్టం కలసిరావడం లేదు