'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ బికినీ లుక్ కి అభిమానులు ఫిదా!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ , కియారా అద్వాని నటించిన వార్ 2 మూవీ టీజర్ రిలీజైంది

ఈ టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిండిపోయంది..ఆ మధ్యలో కియారా బికిని ఫ్రేమ్ హైలెట్ అవుతోంది

ఈ ఫ్రేమ్ లో కియారాని చూసి దీపికాతో పోల్చుతున్నారు నెటిజన్లు..

అప్పుడు దీపిక ఇప్పుడు కియారా స్పై యూనివర్స్‌లో బికినీ షో అని పోస్టులు పెడుతున్నారు

మే 20 తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజైన వార్ 2 టీజర్..హీరోయిన్ గా నటిస్తోన్న కియారా

సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమ వివాహం చేసుకున్న కియారా ప్రస్తుతం తల్లి కాబోతున్న ఆనందంలో ఉంది

వార్ 2 టీజర్లో కియారా లుక్ చూసేయండి...