బ్లాక్ శారీలో హెబ్బా..అబ్బ అనేంతలా లేదుకానీ బావుంది!

నటనతో కన్నా అందంతో మెప్పించిన హీరోయిన్ హెబ్బా పటేల్

అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

కుమారి 21F సినిమాతో యూత్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెంచుకుంది

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా తో వరుస హిట్స్ అందుకుంది

ఈడో రకం ఆడో రకం, ఏంజెల్, 24 కిస్సెస్ సినిమాల్లోనూ నటించింది

గతంలో ఈమె నటించిన ఓదెల రైల్వేస్టేషన్ మూవీ ఓటీటీలో సక్సెస్ అయింది

ఓదెల రైల్వేస్టేషన్ కి సీక్వెల్ గా వచ్చిన ఓదెల 2లోనూ నటించింది