చాందిని చౌదరి సెల్ఫీల దండయాత్ర!

ఎప్పటి నుంచో తీసుకున్న సెల్ఫీలను సేకరించి ఒకేసారి పోస్ట్ చేసింది చాందిని చౌదరి

యూ ట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి..షార్ట్ ఫిల్మ్స్ లో నటించి హీరోయిన్ గా అడుగుపెట్టింది

మంచి మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుని కెరీర్లో దూసుకెళ్తోంది

తక్కువ సినిమాల్లోనే నటించింది కానీ మంచి పేరు సొంతం చేసుకుంది

తెలుగమ్మాయిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది

కలర్ ఫొటో సినిమాలో హీరోయిన్ గా నటించింది

సమ్మతమే, గామి సినిమాలతో మంచి హిట్ అందుకుంది

వెబ్ సిరీస్ లలోనూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది

నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యం అని చెబుతుంటుంది చాందిని