ఆ 16 గంటల కష్టం చెప్పుకున్న అనసూయ

ఎర్రచీర, ఆకుపచ్చని బ్లౌజ్..కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది అనసూయ

తొమ్మిది గజాల చీరలో రంగమ్మత్త చూడముచ్చటగా ఉందని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్పేసే అనసూయ..ఈ లుక్ గురించి కూడా మాట్లాడింది

ఈ లుక్ మెంటైన్ చేసేందుకు..16 గంటలపాటూ షూటింగ్ సమయంలో పడిన కష్టం చెప్పుకొచ్చింది

ఈ లుక్ తనకు చాలా నచ్చిందని చెప్పిన అనసూయ ఇందులో సవాళ్లు ఎదుర్కోవాల్సిందే అంది

Nothing like a 9 yards saree draped traditionally

(Comes with its share of challenges..for ex: Shooting for 16 odd hours and not being able to pee in proper intervals 🫣🙊)

But worth every bit of the struggle ‘cos I love everything about this look!!

16 గంటల పాటూ షూటింగ్ చేయడం వల్ల సరైన టైమ్ లో వాష్ రూమ్ కి కూడా వెళ్లలేకపోయా అని పోస్ట్ పెట్టింది