నేను బరువు పెరిగితే మీకొచ్చిన బాధేంటి - ఇచ్చిపడేసిన ఐశ్వర్య రాయ్!

కేన్స్ ఫెస్టివల్‌లో నుదుట సిందూరంతో మెరిసారు ఐశ్వర్య రాయ్

లుక్ కొంచెం భారీగా కనిపించడంతో నెటిజన్లు ఐశ్వర్య శరీరాకృతిపై విమర్శలు సంధించారు

ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత భారీగా బరువు పెరిగారు ఐశ్వర్య

చాలా కాలంగా ట్రోల్స్ వస్తున్నా ఆమె పెద్దగా పట్టించుకోలేదు

కేన్స్ ఫెస్టివల్ లో లుక్ పై మళ్లీ అవే విమర్శలు రావడంతో గట్టిగానే రియాక్టయ్యారామె

నేను బరువు పెరిగితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి..నేను కంఫర్టబుల్ గానే ఉన్నా అని క్లారిటీ ఇచ్చారు

నాకు కూతురు పుట్టిన తర్వాత బరువుపెరిగానా, ఒంటికి నీరు పట్టిందా అనేది మీకెందుకు అని ప్రశ్నించారు

నా ఆరోగ్యం, నా ఫిట్ నెస్ సంగతి నేను చూసుకుంటా..మీకెందుకు అంత ఆశక్తి అని కడిగి పడేశారు ఐశ్వర్య