చీరకట్టి మల్లెపూలు పెట్టి..శేఖర్ కమ్ముల సాంగేసుకున్న మీనాక్షి!

మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోందిప్పుడు..వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది

ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది..మహేష్ బాబుతో గుంటూరుకారంలో నటించింది

రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది

ప్రస్తుతం నాగచైతన్యతో ‘NC-24’ సినిమా చేస్తోంది

నవీన్ పోలిశెట్టితో ఓ మూవికి కమిటైంది మీనాక్షి చౌదరి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ రెగ్యులర్ గా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది

చీరకట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని..రారమ్మని సైగలు చేస్తూ గోదావరి సాంగేసుకుంది