మరోసారి ఆరబోసిన అనసూయ..పండుగ చేసుకుంటున్న నెటిజన్లు!

గత వారం మొత్తం వరుస వేడుకలతో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు చిల్ అవుతోంది

ఫ్యామిలీతో కలసి వెకేషన్ కి వెళ్లి మస్త్ ఎంజాయ్ చేస్తోంది

ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది..

శ్రీలంకకు వెకేషన్ లో ఉన్న అనసూయ స్విమ్మింగ్ పూల్ లో బికినీతో సందడి చేసింది

After all that huge #SigiriyaRock Hike and a long drive to #Trincomalee .. #Day3 was just a rejuvenating #PoolDay at our stay

స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ పై జోరుమీదుంది అనసూయ

భర్తతో కలసి రొమాంటిక్ స్టిల్ షేర్ చేసి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది

పిల్లలతో కలసి సందడిగా పూల్ లో ఆడుతూ షేర్ చేసిన వీడియో ఇది