'మిరాయ్' హీరోయిన్ రితికా నాయక్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!

తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ టీజర్ రిలీజైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రితికా నాయక్

సూపర్ యోధగా నటిస్తోన్న తేజని ప్రోత్సహించే క్యారెక్టర్లో రితికా రోల్ టీజర్లో హైలెట్ అయ్యింది

ఢిల్లీకి చెందిన రితికా మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది

తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది

'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో విశ్వక్ సేన్ సరసన నటించింది

రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీలో కీలక పాత్ర పోషించింది

హాయ్ నాన్న లో నాని-మృణాళ్ కూతురుగా మెరిసింది రితికా నాయక్

మిరాయ్ సక్సెస్ తో టాలీవుడ్ లో రితికా నాయక్ జోరు పెరుగుతుందేమో చూడాలి