కొలంబోలో ఐదో రోజు..నాకు నచ్చిన పనిలో బిజీ అంటున్న అనసూయ!

శ్రీలంక టూర్ లో చిల్ అవుతోన్న అనసూయ ‌ఫ్యాన్స్ కోసం టూర్ అప్టేడ్స్ షేర్ చేస్తోంది

పొద్దున్నే బద్ధకంగా లేచి వర్కౌట్స్ చేసి ఫ్యామిలీతో కలసి షాపింగ్ కి బయలుదేరింది

షాపింగ్ నుంచి తిరిగొచ్చినప్పుడు ఆ ఆనందం చూడండి..ఏం కొనుక్కోందో మరి

కొలంబోలో నాలుగో రోజు అంటూ ఈ వీడియో పోస్ట్ చేసింది

కొలంబోలో మూడో రోజు స్విమ్మింగ్ పూల్ లో పిల్లలతో సమానంగా అల్లరి చేసిన వీడియో ఇదే

కొలంబోలో ఐదో రోజు షేర్ చేసిన వర్కౌట్ వీడియో

ఓ వైపు వర్కౌట్స్ చేస్తూ మరోవైపు హాట్ స్టెప్పులతో అట్రాక్ట్ చేస్తోంది అనసూయ