ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పవన్ తో సినిమా హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా!

నిథి అగర్వాల్ ఆశలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు పైనే ఉన్నాయ్

హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్

రీసెంట్ గా ఆమె సాంగ్ రిలీజైంది..తార తార పాటలో అందంతో కట్టిపడేసింది నిధి

జూన్ 12న రిలీజ్ కు సిద్ధమవుతోంది హరిహరవీరమల్లు

ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్స్ పవన్ తో నటిస్తే హిట్ ట్రాక్ ఎక్కుతారనే సెంటిమెంట్ ఉంది

బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రుతిహాసనే..అందుకే అలాంటి ఆశే పెట్టుకుంది నిధి అగర్వాల్

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధికి ఆఫర్లు వచ్చాయి కానీ సరైన హిట్ రాలేదు..అందుకే వీరమల్లు కోసం వెయిటింగ్