నా మూడ్ కి తగ్గట్టుగా డ్రెస్

మీరు చూసి తరించండి అంటున్న మిస్ వరల్డ్

Published by: RAMA

ఇలా పోస్ట్ పెట్టింది

Some looks from NYC that had to make it to the gram!! I like me better when I’m dressed according to my mood

అదృష్టం కలసి రావడం లేదు

మానుషికి అందం ఉంది, ఆఫర్లూ ఉన్నాయి..హిట్స్ లేవు

5 సినిమాల్లో నటించింది

మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత వెండితెరపై వెలగాలని ఆశపడింది

అన్నీ డిజాస్టర్లే

మానుషి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి

2017లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది

అక్షయ్ కుమార్ తో సామ్రాట్ పృథ్వీరాజ్ లో నటించింది

రెండో సినిమా నిరాశే

విక్కీ కౌశల్ తో ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో నటించింది..ఇది కూడా ఫ్లాప్

మూడో సినిమా అంతకు మించి

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలసి నటించిన సినిమా కూడా ఫ్లాప్ అయింది

ఆశ నిరాశేనా..

తారిఖ్ మూవీతో హిట్ కొడితే చాలు అని ఆశపడింది కానీ అక్కడా నిరాశే మిగిలింది

టాలీవుడ్ లోనూ సేమ్ రిజల్ట్

తెలుగులో నటించిన ఆపరేషన్ వాలంటైన్ కూడా ఫ్లాప్

ఒక్క హిట్ ప్లీజ్..

ప్రస్తుతం సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది మానుషి చిల్లర్