బెస్ట్ ఫ్రెండ్ మాజీ భర్తని పెళ్లిచేసుకున్న బ్యూటిఫుల్ సన్యాసిని!

హన్సిక మోత్వాని చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది

హన్సిక తన మొదటి సినిమా దేశ ముదురుతోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది

హన్సిక కేవలం 16 సంవత్సరాల వయసులో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది

హార్మోనల్ ఇంజెక్షన్లు తీసుకుందని ఒక పుకారు వచ్చింది...అబద్థం అని కొట్టిపడేసింది హన్సిక

హన్సిక 4 డిసెంబర్ 2022 న సోహైల్ కటూరియాను వివాహం చేసుకుంది

సోహైల్ మరెవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ యొక్క మాజీ భర్త.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంది హన్సిక

సినిమాలు, వెబ్ సిరీస్ లు...వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని దూసుకెళ్తోంది

ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉంది హన్సిక