ఆ అరుపులేంటి సురేఖా.. వీడియో పోస్ట్ చేయడం అవసరమా!

సీనియర్ హీరోయిన్ సురేఖా వాణి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు

చేతిపై గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాలు టాటూ వేయించుకుంటున్నారామె

ఆ టాటూ వేస్తున్నప్పుడు సురేఖా వాణి ఎక్స్ ప్రెషన్స్, అరుపులు చూసి ఇదంతా భక్తా అని సెటైర్స్ వేస్తున్నారు

భక్తి ఉంటే ఉండొచ్చు కానీ అంతకుమించిన డ్రామా కనిపిస్తోందని..దేవుడితో ఇలా ఆటలు పద్ధతి కాదంటున్నారు

చిట్టి పొట్టి దుస్తుల్లో సందడి చేసే నీ చేతిపై స్వామివారి సింబల్ అవసరమా అని పోస్టులు పెడుతున్నారు

ప్రతి ఒక్కరూ తమ భక్తిని ఒక్కోలా చాటుకుంటారు..ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంటున్నారు మరికొందరు

తరచూ ఆలయాలను సందర్శిస్తారు అది కూడా చూసి మాట్లాడాలని మరికొందరు నెటిజన్లు

మొత్తానికి సురేఖా వాణి షేర్ చేసిన వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి