బన్నీ కాంప్లిమెంట్..ఇక భూమ్మీద ఆగగలనా అంటోన్న యాంకర్ స్రవంతి!

జూన్ 14న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ లో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు

యాంకర్ స్రవంతి కూడా ఈ వేడుక కోసం కలర్ ఫుల్ గా రెడీ అయి వచ్చింది

అంత అందంగా రెడీ అయినందుకు సరిపడా కాంప్లిమెంట్ అందుకున్నా అంటూ మురిసిపోతోంది

అల్లు అర్జున్ 2024 సంవత్సరానికి బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు అవార్డ్ అందుకున్నాడు

ఈ ఈవెంట్ లో సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకూ అందరూ సందడి చేశారు

స్పెషల్ గా రెడీ అయి వచ్చిన స్రవంతిని చూసి అల్లు అర్జున్ కాంప్లిమెంట్ ఇచ్చాడు

చీర చాలా బావుంది, అందంగా ఉన్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు

ఊహించని కాంప్లిమెంట్ కి యాంకరమ్మ ఉబ్బితబ్బిబ్బైపోయింది

మనం ఎంతగానో ఇష్టపడే హీరో,మనం కట్టుకున్న చీర చాలా బాగుంది అంటే భూమి మీద ఆగగలమా అని పోస్ట్ పెట్టింది

తనకు అల్లు అర్జున్ కాంప్లిమెంట్ ఇచ్చిన ఫుల్ వీడియో షేర్ చేసింది స్రవంతి