బేబమ్మ మెడలో నక్లెస్ డిజైన్ చూశారా !

Published by: RAMA

కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

ఉప్పెన సినిమాలో అందం,నటనతో కట్టిపడేసింది కృతిశెట్టి

కృతి అందాల ఉప్పెన చూసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్నారంతా

వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఇప్పటికీ రాలేదు

వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది కృతి శెట్టి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి శెట్టి ట్రెండీ పిక్స్ షేర్ చేస్తుంటుంది

లేటెస్ట్ గా శారీ లుక్ లో కనిపించిన కృతి మెడలో నెక్లెస్ అదిరింది

సింపుల్ గా కనిపిస్తూ చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది కృతి శెట్టి

Highlighting the happy glow 💫 అని పోస్ట్ పెట్టింది కృతి శెట్టి