2017 విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' సినిమా జీఎస్టీపై డైలాగులతో బీజేపీ ఆగ్రహం, ఆందోళనలు

Published by: Raja Sekhar Allu

2018లో 'సర్కార్' సినిమాలో విజయ్ పాత్ర ఎలక్షన్ బాండ్స్‌ పై అన్నాడీఎంకే, డీఎంకలపై సెటైర్లు, ఆందోళనలతో సీన్లు కట్

Published by: Raja Sekhar Allu

'బిగిల్' సినిమాలో మహిళా రిజర్వేషన్లపై సీన్లతో కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించాయి. మూడు కేసులు దాఖలయ్యాయి.

Published by: Raja Sekhar Allu

'మాస్టర్' షూటింగ్ సమయంలో విజయ్ ఇంట్, ఆఫీస్‌లపై ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ , సినిమాపై BJP బాయ్‌కాట్ కాల్

Published by: Raja Sekhar Allu

బీస్ట్ సినిమాకు ముందుగా పెట్టిన టైటిల్ పైనా వివాదం ఏర్పడింది. చివరికి విజయ్ నెనక్కి తగ్గి పేరు మార్చారు.

Published by: Raja Sekhar Allu

'లియో' సినిమాలో లో హింసాత్మక సీన్స్ CBFCకు ఫిర్యాదులు వచ్చాయి. మహిళల భద్రత, హింసా ప్రచారం పై విమర్శలు

Published by: Raja Sekhar Allu

TVK ప్రారంభంతో విజయ్‌ను బీజేపీకి బీ టీం అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Published by: Raja Sekhar Allu

TVK ర్యాలీల్లో విజయ్ సింపతీ కోసం కెరీర్ పీక్‌లో వదులుకున్నాను అంటూండటంపై విమర్శలు

Published by: Raja Sekhar Allu

చెన్నైలో ఇఫ్తార్ ఈవెంట్‌లో ముస్లింలను అగౌరవం చేశాడని కంప్లైంట్. తమిళనాడు సున్నత్ జమాత్ సంఘం ఫిర్యాదు

Published by: Raja Sekhar Allu

విజయ్ సినిమాల్లో మాస్టర్, బీస్ట్ లో ముస్లిం వ్యతిరేకంగా తీశారని ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా

Published by: Raja Sekhar Allu