అన్వేషించండి

Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా

రాజస్థాన్ రాయల్స్ కో-ఓనర్ మనోజ్ బదాలేకి చెందిన ఎమర్జింగ్ మీడియాపై మాజీ యజమాని రాజ్ కుంద్రా పిటిషన్ ఫైల్ చేస్తూ బిసిసిఐ కి సంచలన ఆధారాలు అందించారు.

Raj Kundra Legal Action Against Manoj Badale:  రాజస్థాన్ రాయల్స్ (RR) మాజీ కో-ఓనర్, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బిగ్ లీగల్ వార్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఆర్ఆర్ కో-ఓనర్ మనోజ్ బదాలేకి చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ (EMV) పై అణచివేత, దుర్వినియోగం ఆరోపణలు చేస్తూ ఎన్‌సిఎల్‌టి (NCLT) ముంబైలో పిటిషన్ ఫైల్ చేశారు. తన షేర్ల ఒరిజినల్ వ్యాల్యూ ను తక్కువ చేసి చూపి తనకు దక్కాల్సిన అసలైన మనీ ఇవ్వకుండా మోసం చేశారని కుంద్రా ఆరోపించారు. ఈ ఇష్యూపై సైలెంట్ గా ఉన్న తాను ఇప్పుడు సత్యం బయటకు తీసేందుకు BCCI కి ఆఫీషియల్ ప్రూఫ్స్, డాక్యుమెంట్లు అందించినట్లు ఒక ప్రకటనలో కుంద్రా స్పష్టం చేశారు.

యూకే కోర్టు తీర్పు.. ఎన్‌సిఎల్‌టి ని ఆశ్రయించిన రాజ్ కుంద్రా
గతంలో 2009 లో రాజస్థాన్ రాయల్స్ లో 11.7 పర్సెంట్ స్టేక్ కొనుగోలు చేసిన కుంద్రా, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదం తర్వాత 2015 లో లైఫ్ బాన్ ఫేస్ చేసి ఆర్ఆర్ ఓనర్ షిప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. రీసెంట్ గా ఇంగ్లాండ్ హైకోర్టు కుంద్రాకు 4.94 మిలియన్ యూఎస్ డాలర్లు రిపే చేయాలని ఆర్డర్ పాస్ చేసినప్పటికీ, అతను ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో మనోజ్ బదాలే పై లీగల్ కేస్ వేశారు. "నా షేర్లు అమ్మిన ఒరిజినల్ ప్రైస్ ని నా నుంచి దాచారు. నా కేసులో నిజం ఉంది, కోర్టులో తేల్చుకుంటా. సీ యు ఇన్ కోర్ట్ మనోజ్ బదాలే" అని కుంద్రా ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు.

Read Also: Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!

బిసిసిఐ కి పవర్ ఫుల్ ప్రూఫ్స్.. ఒరిజినల్ ఆర్ఆర్ బిడ్ లో అవకతవకలు
రాజస్థాన్ రాయల్స్ ఒరిజినల్ బిడ్డింగ్ తో పాటు ఎమర్జింగ్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్లలో జరిగిన ఇల్లీగల్ లావాదేవీలకు సంబంధించిన క్లియర్ డాక్యుమెంట్లను బిసిసిఐ, ఇన్వెస్టిగేషన్ అథారిటీలకు సబ్మిట్ చేసినట్లు కుంద్రా చెప్పారు. విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్లుగా పోజులిచ్చే వాళ్ల అసలు రంగు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. తనతో ట్రస్ట్ బ్రీచ్ కి పాల్పడిన మనోజ్ బదాలే లీగల్ ఫైట్ ను ఫేస్ చేయక తప్పదని హెచ్చరించారు.

1.65 బిలియన్ డాలర్లకు బిగ్ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్ మేజర్ స్టేక్
ఈ ఇష్యూ నడుస్తుండగానే, ఆర్ఆర్ మెజారిటీ స్టేక్ హోల్డర్ అయిన మనోజ్ బదాలే తన షేర్లను బిజినెస్ దిగ్గజాలు లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, ఆదార్ పూనావాలాలకు ఏకంగా 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,600 కోట్లు) సేల్ చేశారు. ఈ మెగా ట్రాన్సాక్షన్ లో మెన్స్ ఐపీఎల్ టీమ్ తో పాటు పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget