అన్వేషించండి

Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ కోచింగ్ సిస్టమ్ ను రాహుల్ ద్రవిడ్ శైలితో పోలుస్తూ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ashwin Criticizes Gambhir Strategy For World Cup:  వన్డే వరల్డ్ కప్ 2027 కి ఇండియా ప్రిపరేషన్స్ సీరియస్ గా స్టార్ట్ అయిన వేళ ఇంగ్లాండ్‌తో జరిగిన వ‌న్డే సిరీస్ ఓటమి తీవ్రంగా కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజాలు టీమ్ లోకి తిరిగొచ్చినప్పటికీ ఇండియా కంప్లీట్ పర్ఫెక్ట్ యూనిట్ లా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ప్రెజెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ విధానంతో కంపేర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశాడు. అరకొరగా ఆడే 'బిట్స్ అండ్ పీసెస్' ఆల్‌రౌండర్లపై టీమ్ ఎక్కువగా డిపెండ్ అవ్వడమే బిగ్గెస్ట్ ప్రాబ్లెమ్ అని అశ్విన్ విశ్లేషించాడు.

Read Also: Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్

హార్దిక్ ఆల్టర్నేటివ్ ప్రొబ్లెమ్.. ద్రవిడ్ వర్సెస్ గంభీర్ స్ట్రాటజీ
హార్దిక్ పాండ్యాకు ప్రాపర్ ఆల్టర్నేటివ్ లేకపోవడం టీమ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబేలను ఆప్షన్లుగా చూస్తున్నప్పటికీ, నితీష్ కి కూడా రీసెంట్ గా గాయాలయ్యాయి. ఈ సిచువేషన్ పై అశ్విన్ మాట్లాడుతూ.. "2023 వరల్డ్ కప్ లో హార్దిక్ లేకపోయినా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ ఆందోళన చెందలేదు. సిక్స్త్ బౌలర్ కోసం వెంపర్లాడకుండా ఫైవ్ మెయిన్ బౌలర్లతోనే ముందుకు వెళ్లారు. ప్లేయర్లలో క్లారిటీ మిస్ అవ్వకుండా చూసుకుని ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కానీ ప్రెజెంట్ గంభీర్ మేనేజ్‌మెంట్ 'బిట్స్ అండ్ పీసెస్' ప్లేయర్ల వెనక పడుతోంది, అందుకే టెస్టుల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం" అని క్లారిటీ ఇచ్చాడు.

Read Also: Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!

నెక్స్ట్ 14 మంత్స్ కోసం పక్కా రోడ్‌మాప్.. 18 మంది ప్లేయర్ల పూల్ డెసిషన్
వరల్డ్ కప్ టోర్నీ గెలవాలంటే ప్రాపర్ మ్యాచ్ విన్నర్లు అవసరమని అశ్విన్ చెప్పాడు. "నెక్స్ట్ 14 మంత్స్ కోసం 17 లేదా 18 మంది ప్లేయర్ల పూల్ ను ఫైనలైజ్ చేసి వారికి పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అందులో ఇద్ద‌రు వికెట్ కీపర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లు ఉండాలి. వరల్డ్ కప్ ఫస్ట్ డే నాటికి బెస్ట్ 11 ప్లేయర్లను ఫీల్డ్ లోకి దించే విజన్ తోనే వీరిని రొటేట్ చేయాలి. ప్రెజెంట్ ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్ లో ఆ క్లారిటీ కంప్లీట్ గా మిస్ అవుతోంది" అని అశ్విన్ కామెంట్ చేశాడు.

ప్రాపర్ రోల్స్ తోనే వరల్డ్ కప్ విక్టరీ 
టీమ్ లో ప్రతీ ప్లేయర్ కి వారి రోల్ పై పక్కా క్లారిటీ ఉన్నప్పుడే వరల్డ్ కప్ గెలవడం సాధ్యమవుతుంది. మేకప్‌ ఆల్‌రౌండర్లతో ముందుకు వెళ్లడం వల్ల మెయిన్ టోర్నమెంట్లలో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని, ఇప్పటికైనా గంభీర్ మేనేజ్‌మెంట్ మైండ్‌సెట్ మార్చుకోవాలని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget