అన్వేషించండి

Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!

ఏషియన్ గేమ్స్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఉమెన్స్ టీమ్ హోస్ట్ జపాన్ తో క్వార్టర్స్ లో తలపడనుండగా, మెన్స్ టీమ్ కి క్వార్టర్ ఫైనల్ డైరెక్ట్ ఎంట్రీ దక్కింది.

Asian Games Cricket Schedule Draw Declared:  ఐచి-నాగోయా 2026 ఏషియన్ గేమ్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా క్రికెట్ టీమ్‌ల మ్యాచ్ రూట్ కంప్లీట్ గా ఫిక్స్ అయింది. గురువారం జరిగిన ఆఫీషియల్ డ్రా ప్రకారం ఇండియా ఉమెన్స్ టీమ్ తమ ఫస్ట్ మ్యాచ్ లో హోస్ట్ నేషన్ జపాన్ తో క్వార్టర్స్ లో పోరాడనుంది. హాంగ్జూ 2023 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన జపాన్ పై విన్ సాధిస్తే సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ లేదా చైనాతో తలపడనుంది. అదర్ క్వార్టర్స్ లో శ్రీలంక మలేషియాతో, పాకిస్తాన్ థాయిలాండ్ తో ఆడనున్నాయి.

Read Also: Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!

మెన్స్ టీమ్ కు డైరెక్ట్ క్వార్టర్స్ ఎంట్రీ.. నయా క్వాలిఫైయర్ రౌండ్స్ స్కెచ్
ఉమెన్స్ డ్రాతో కంపేర్ చేస్తే మెన్స్ క్వార్టర్ ఫైనల్ ఆపోనెంట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సీడింగ్స్ ఆధారంగా ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్‌లు డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్ క్వాలిఫై అయ్యాయి. రిమైనింగ్ ఫోర్ క్వార్టర్స్ స్పాట్స్ కోసం అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ (గ్రూప్-ఎ) లతో పాటు హాంకాంగ్ చైనా, మలేషియా, ఒమన్ (గ్రూప్-బి) లు క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆడనున్నాయి. ఈ టూ గ్రూప్స్ లో టాప్ టూ ప్లేస్ లలో నిలిచే టీమ్స్ క్వార్టర్స్ లో సీడెడ్ నేషన్స్ ను ఫేస్ చేస్తాయి. ఉమెన్స్ ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, మెన్స్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి.

Read Also: IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ

హర్మన్‌ప్రీత్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో గోల్డ్ వేట.. 
ఈ మెగా ఈవెంట్ లో ఇండియా పవర్ ఫుల్ కెప్టెన్సీతో బరిలోకి దిగుతోంది. ఉమెన్స్ టీమ్ ను హర్మన్‌ప్రీత్ కౌర్ లీడ్ చేస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. మెన్స్ టీమ్ కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా ఇండియా 15-సభ్యుల స్క్వాడ్ లో స్పాట్ దక్కించుకున్నాడు. ఐచి ప్రిఫెక్చర్ లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ లో టి20 ఫార్మాట్ లో జరిగే ఈ మ్యాచ్ లకు ఫుల్ ఇంటర్నేషనల్ స్టేటస్ ఉండనుంది.

ఒలింపిక్ కంబ్యాక్ కి ముందు ఏషియన్ గేమ్స్ క్రేజ్.. కంటిన్యూగా ఫోర్త్ టైమ్ ఎంట్రీ
గువాంగ్‌జౌ 2010, ఇంచియాన్ 2014, హాంగ్జూ 2023 తర్వాత ఫోర్త్ టైమ్ ఏషియన్ గేమ్స్ లో క్రికెట్ కు చాన్స్ దక్కింది. లాస్ట్ టైమ్ ఇండియా ఉమెన్స్, మెన్స్ విభాగాల్లో రెండింటిలోనూ గోల్డ్ మెడల్స్ క్లీన్ స్వీప్ చేసింది. లాస్ ఏంజెల్స్ 2028 ఓలింపిక్స్ లోకి 128 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ కంబ్యాక్ ఇస్తున్న టైమ్‌లో ఏషియన్ గేమ్స్ విక్టరీ ఇండియాకు చాలా క్రూషియల్ అని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget