అన్వేషించండి

IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ

హరారేలో జరిగిన ఫస్ట్ టి20 మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో జింబాబ్వేపై ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 Vaibhav Sooryavanshi Blitzkrieg Powers India Victory:  జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన త్రీ-మ్యాచుల టి20 సిరీస్ లోని ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగి ఇండియాకు ఈజీ విక్టరీ అందించాడు. అంతకుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే భారత బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 125 ప‌రుగులు చేసింది. వెస్లీ మ‌ధ్వేరే (39) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్, ప్రిన్స్ యాద‌వ్ ల‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. చిన్ని టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా.. క‌కేవ‌లం 13.2 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్ల‌కు 126 ప‌రుగులు చేసింది. యంగ్ సెన్సేష‌న్ వైభ‌వ్ సూర్యవంశీ (19 బంతుల్లో 50, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్ లో తొలి ఫిఫ్టీ న‌మోదు చేసి, టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజ‌ర‌బానికి రెండు వికెట్లు ద‌క్కాయి.  ఈ గ్రాండ్ విక్టరీతో ఎనిమిది మ్యాచుల తర్వాత ఫైనల్ గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో ఒక సాలిడ్ విన్ పడింది. 

వైభవ్ సూర్యవంశీ 18 బంతుల ఫిఫ్టీ.. ఓపెనర్ అభిషేక్ డకౌట్ డిసప్పాయింట్మెంట్
126 రన్స్ ఛేజింగ్ ను ఇండియా పవర్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. జింబాబ్వే పేసర్ ముజారబాని ఫస్ట్ ఓవర్ లోనే ఓపెనర్ అభిషేక్ శర్మను కేవలం 1 రన్ కే అవుట్ చేసి బిగ్ షాక్ ఇచ్చినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం అస్సలు తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్ల సునామీ సృష్టిస్తూ కేవలం 18 బంతుల్లోనే విధ్వంసకర హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశాడు. ఈక్ర‌మంలో ఇషాన్ కిష‌న్ (35) తో రెండో వికెట్ కు 45 ప‌రుగులు జోడించాడు. అయితే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ బాల్ కే వైభవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయ‌స్ (28 నాటౌట్) చివ‌రికంటా నిలిచి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. తెలుగుస్టార్ తిల‌క్ వ‌ర్మ (6 నాటౌట్) తో క‌లిసి త‌ను నాటౌట్ గా నిలిచాడు. వైభ‌వ్ టోర్నడో ఇన్నింగ్స్ తో అత‌ను ఔటైనా, ఇండియా విక్టరీ టార్గెట్ కేవలం ఒక ఫార్మాలిటీగా మారిపోయింది.

ఇండియన్ బౌలర్ల మైండ్ బ్లోయింగ్ స్పెల్.. జింబాబ్వే 125 రన్స్ కే కంప్లీట్ లాక్
అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డెసిషన్ ను బౌలర్లు పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు. యంగ్ పేసర్లు మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) చెరో టూ వికెట్లు తీసి జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ ను డిస్టర్బ్ చేశారు. ఇండియా బౌలర్ల పిన్ పాయింట్ లైన్ అండ్ లెంగ్త్ ధాటికి జింబాబ్వే చిన్న స్కోరు మాత్ర‌మే మాత్రమే చేయగలిగింది. 

విన్నింగ్ ట్రాక్ లో ఇండియా.. సిరీస్ లో 1-0 లీడ్
జింబాబ్వేను అతి తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతోనే ఇండియా మ్యాచ్ లో కంప్లీట్ ఫేవరెట్ గా నిలిచింది. పవర్ ప్లే లోనే రన్ రేట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని చాలా స్పీడ్ గా డిసైడ్ చేసింది. ఈ సాలిడ్ పర్ఫార్మెన్స్ తో త్రీ-మ్యాచుల సిరీస్ లో ఇండియా 1-0 తో లీడ్ సాధించింది. రెండో టీ20 శ‌నివారం ఇదే వేదిక‌పై జ‌రుగుతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget