అన్వేషించండి

CWG 2026 Cricket Drop: నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!

గురువారం నుంచి స్టార్ట్ అవుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి క్రికెట్ సహా 9 బిగ్ స్పోర్ట్స్ ను తొలగిస్తూ ఆర్గనైజర్లు డెసిషన్ తీసుకున్నారు. వచ్చేనెల 2 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.

Cricket Dropped From Commonwealth Games 2026:  గత 2022 కామన్వెల్త్ గేమ్స్ (CWG) లో ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ అద్భుతంగా రాణించి సిల్వర్ మెడల్ సాధించగా, ఆస్ట్రేలియా గోల్డ్ మెడల్ గెలిచింది. దాదాపు 24 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత సీడబ్ల్యూజీ లోకి క్రికెట్ రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే గురువారం జూలై 23 నుంచి స్టార్ట్ కాబోతున్న 2026 ఎడిషన్ లో మెన్స్ లేదా ఉమెన్స్ ఫార్మాట్ లో క్రికెట్ కనిపించబోవడం లేదు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా మరో 8 గేమ్స్ ను కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్ నుంచి తీసేశారు. ఫస్ట్ టైమ్ 1998 లో కౌలాలంపూర్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ, గత 28 ఏళ్లలో సీన్ కంప్లీట్ గా మారిపోయింది.

విక్టోరియా హ్యాండ్‌ఓవర్ నుంచి గ్లాస్గో ఎంట్రీ.. కాస్ట్ కటింగ్ కామన్వెల్త్ మోడల్
2026 గేమ్స్ యాక్చువల్ గా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సి ఉంది. కానీ జూలై 2023 లో హోస్టింగ్ కాస్ట్స్ ఏకంగా 6 నుంచి 7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు (4-5 బిలియన్ యూఎస్ డాలర్లు) పెరిగిపోవడంతో విక్టోరియా గవర్నమెంట్ ఈ ఈవెంట్ నుంచి తప్పుకుంది. దీంతో గేమ్స్ ఫ్యూచర్ డేంజర్ లో పడటంతో స్కాట్లాండ్ లోని గ్లాస్గో సిటీ సడన్ గా పిక్చర్ లోకి వచ్చింది. పబ్లిక్ టాక్స్ మనీ లేకుండా కంప్లీట్ గా లైట్‌వెయిట్, కాస్ట్-ఎఫెక్టివ్ మోడల్ లో ఈవెంట్ మేనేజ్ చేయడానికి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) ప్లాన్ చేసింది. ప్రెజెంట్ ఉన్న ఓన్లీ ఫోర్ వెన్యూస్ ను యూజ్ చేస్తూ గేమ్స్ కండక్ట్ చేయడం కోసం బడ్జెట్ బౌండరీస్ లో భాగంగా గేమ్స్ సంఖ్యను 19 నుంచి 10 కి కుదించారు.

క్రికెట్ తో పాటు హాకీ, బ్యాడ్మింటన్ ఔట్.. హై మెయింటెనెన్స్ కాస్ట్స్ మేజర్ ప్రొబ్లెమ్
గత బర్మింగ్‌హామ్ 2022 ఎడిషన్ లో మెరిసిన క్రికెట్ తో పాటు హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, రగ్బీ సెవెన్స్ లాంటి పవర్ ఫుల్ గేమ్స్ ను 2026 లిస్ట్ నుంచి కంప్లీట్ గా తీసేశారు. క్రికెట్ కు స్పెషలైజ్డ్ పిచ్ ప్రిపరేషన్, లార్జ్ స్క్వాడ్ సైజెస్, పిచ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ పిచ్ కాస్ట్స్ విపరీతంగా పెంచేస్తాయి. అందుకే ప్రెజెంట్ ఇన్ డోర్ అరేనాలు, ట్రాక్ ఫెసిలిటీస్ ఈజీగా షేర్ చేసుకునే గేమ్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లు సిజిఎఫ్ బోర్డు ప్రతినిధి తెలిపారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget