అన్వేషించండి

Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!

లార్డ్స్ లో 138 రన్స్ తో సంచలన సెంచరీ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్ శర్మను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కంప్లీట్ గా పొగిడాడు.

Ravi Shastri Praises Rohit Sharma Century : లార్డ్స్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన లాస్ట్ వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లోనే లాస్ట్ మ్యాచ్ కాబోతోందంటూ వచ్చిన రూమర్స్ కు హిట్‌మ్యాన్ తన బ్యాట్ తోనే పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చాడు. లార్డ్స్ మైదానంలో 138 రన్స్ తో వండర్ ఫుల్ సెంచరీ బాది రిటైర్మెంట్ చాటర్ కు కంప్లీట్ గా చెక్ పెట్టాడు. మంగళవారం కియా ఓవల్ వేదికగా ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్ మధ్య జరిగిన 'ది హండ్రెడ్ 2026' ఓపెనింగ్ మ్యాచ్ ను తిలకించడానికి రోహిత్ శర్మ స్టేడియంకు వచ్చాడు. స్టాండ్స్ లో కూర్చుని ఉన్న రోహిత్ ను చూసిన ఇండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి రోహిత్ సంచలన కంబ్యాక్ పై కామెంట్స్ చేశాడు. విమర్శకుల నోళ్లు మూయించడానికి రోహిత్ కొట్టిన ఈ సెంచరీ బ్యాట్ తో ఇచ్చిన పక్కా "టైట్ స్లాప్" లాంటిదని శాస్త్రి గట్టిగా చెప్పాడు.

రవిశాస్త్రి కామెంట్స్.. లార్డ్స్ లో ఫస్ట్ సెంచరీతో విమర్శకులకు ఆన్సర్
కామెంట్రీ బాక్స్ నుంచి రవిశాస్త్రి మాట్లాడుతూ.. "హిట్‌మ్యాన్ ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాడు. విమర్శకుల నోళ్లు మూయించిన తర్వాత అతను చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. లాస్ట్ వన్డే మ్యాచ్ కి ముందు ఎంతో రచ్చ చేశారు, కానీ రోహిత్ బ్యాట్ తోనే పవర్ ఫుల్ రిప్లై ఇచ్చాడు. లార్డ్స్ లో అతనికి ఇది ఫస్ట్ సెంచరీ, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఫైవ్ టైటిల్స్ అందించిన రోహిత్ క్రికెట్ లో అన్నీ చూశాడు" అని కొనియాడాడు.

Read Also: Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!! 

విరాట్, రోహిత్ లను టచ్ చేయలేరు.. అశ్విన్ మైండ్ బ్లాకింగ్ స్టేట్‌మెంట్
మరోవైపు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానం పై క్లారిటీ ఇచ్చాడు. "వాళ్ళు ఆడుకోవాలని అనుకున్నంత కాలం సెలెక్టర్లు లేదా టీమ్ మేనేజ్‌మెంట్ విరాట్, రోహిత్ లను అస్సలు టచ్ చేయలేరు. రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో దాదాపు 12,000 రన్స్ కొట్టాడు. వీళ్లిద్దరూ బ్యాటర్లు, పైగా వీరికి బిగ్ ఫ్యాన్ ఆర్మీ ఉంది. వీళ్లను డ్రాప్ చేస్తే రచ్చ విపరీతంగా ఉంటుంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో చెప్పాడు.

వన్డే వరల్డ్ కప్ టార్గెట్.. ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు
రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ పై అశ్విన్ మాట్లాడుతూ.. "రోహిత్ ఉన్న పొజిషన్ కు అతను ఎవరికీ ఏమీ ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. తనలో ఉన్న ఇంటర్నల్ కోరిక, నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడాలనే బలమైన కోరిక మాత్రమే అతనితో ఇలాంటి క్రేజీ ఇన్నింగ్స్ ఆడించేలా చేస్తోంది" అని స్పష్టం చేశాడు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget