అన్వేషించండి

Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో రోహిత్ శర్మ ఇచ్చిన భరోసాని ఫస్ట్ నమ్మలేదని, ఆ తర్వాత తన మైండ్‌సెట్ మార్చుకుని విండీస్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడానని సంజూ శాంసన్ చెప్పాడు.

Sanju Samson On Rohit Sharma World Cup Advice: టీ20 వరల్డ్ కప్ 2026  ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలుత త‌న‌ను తీసేసిన  తర్వాత రోహిత్ శర్మ ఇచ్చిన రీయాస్యూరెన్స్  ను ఫస్ట్ అసలు నమ్మలేకపోయానని ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓపెన్ గా చెప్పాడు. న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత మానసికంగా ఫుల్ గా అలసిపోయానని, ఆ టైమ్‌లో రోహిత్ చూపించిన విజన్ ను తాను అర్థం చేసుకోలేకపోయానని గుర్తుచేసుకున్నాడు. "నిజం చెప్పాలంటే ఆ టైమ్‌లో నేను రోహిత్ మాటలను నమ్మలేదు, అత‌నికి సారీ. అతను ఎక్స్‌పీరియన్స్ తో లేదా మనస్ఫూర్తిగా చెప్పి ఉండొచ్చు. కానీ ఆ రోజు అతను చూసిన ఫ్యూచర్ ను నేను చూడలేకపోయా. నా ఫేస్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది" అని తాజా ఇంటర్వ్యూలో శాంసన్ వెల్లడించాడు.

Read Also: Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!

మైండ్‌సెట్  చేంజ్.. బాటమ్ నుంచి మళ్లీ పైకి లేచిన శాంసన్
రిజెక్షన్ వల్ల వచ్చిన డిసప్పాయింట్మెంట్ నుంచి కోలుకోవడానికి తనకు నాలుగైదు రోజుల టైమ్ పట్టిందని సంజూ శాంసన్ అన్నాడు. "ఒకసారి ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అని ఆలోచించా. మనం బాటమ్ లో ఉన్నాం, ఇక్కడి నుంచి పైకి మాత్రమే వెళ్లగలమని డిసైడ్ అయ్యా. సెల్ఫ్-రిఫ్లెక్షన్ స్టార్ట్ చేసి, అసలు క్రికెట్ ఎందుకు ఆడుతున్నా, నా పర్పస్ ఏంటి అని క్వశ్చన్స్ వేసుకున్నా. వరల్డ్ కప్ జరుగుతున్న టైమ్‌లోనే నన్ను నేను రీడిస్కవర్ చేసుకున్నా. దాంతో మైండ్ సెట్ మళ్లీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది" అని కేరళ బ్యాటర్ తెలిపాడు.

Read Also: Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్! 

విండీస్ మ్యాచ్ లో క్లాసిక్ ఇన్నింగ్స్.. గేమ్ నన్ను గైడ్ చేసింది
ఈ నయా పర్స్పెక్టివ్ తోనే వెస్ట్ ఇండీస్ తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. పవర్ ప్లే తర్వాత ఫిఫ్త్ గేర్ లోకి వెళ్లడం తన నాచురల్ స్టైల్ అని, కానీ వికెట్లు పడుతున్న టైమ్‌లో విండీస్ పై సిట్యుయేషన్ కి తగ్గట్లే ఆడానని వివరించాడు. "నేను ఎటాక్ చేద్దాం అనుకున్న ప్రతీసారి అదర్ ఎండ్ లో వికెట్ పడేది. అప్పుడే అర్థమైంది గేమ్ కంటే బిగ్ టీచర్ ఏదీ లేదని. గ్రౌండ్ లో గేమ్ మనకు ఏం చేయాలో చెప్తుంది" అని సంజూ స్పష్టం చేశాడు.

దేవుడికి థ్యాంక్స్ చెప్పిన సంజూ.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎమోషనల్ మూమెంట్
మ్యాచ్ ముగిసిన తర్వాత చేసిన ఎమోషనల్ సెలెబ్రేషన్ పై స్పందిస్తూ.. "అదొక ప్రైవేట్ సెలెబ్రేషన్, కానీ పబ్లిక్ గా వైరల్ అయింది. నేను గాడ్ ను బాగా నమ్ముతా, ఆ ఇన్నింగ్స్ నేను ఆడింది కాదు. నా ద్వారా జరిగింది, టీమ్ కి హెల్ప్ అయినందుకు చాలా థ్యాంక్స్. కొన్ని షాట్లు చూసి నేనే షాక్ అయ్యా, ఇలా ఎలా కొట్టా అనిపించింది. నా లాస్ట్ శ్వాస వరకు ఈ స్పెషల్ మూమెంట్ గుర్తుండిపోతుంది" అని శాంసన్ స్పష్టం చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
Rahul- Jaiswal Partnership:  కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్ - రాహుల్.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్-రాహుల్ జంట.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
Yuzvendra Chahal Record: టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget