అన్వేషించండి

Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!

జపాన్ ఓపెన్ 2026 గెలిచి రెండేళ్ల టైటిల్ కరవును తీర్చుకున్న పీవీ సింధు అద్భుతమైన సక్సెస్ వెనుక విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక పవర్ ఫుల్ టిప్ మెయిన్ రీజన్ గా నిలిచింది.

Kohli Secret Advice Unlocks Sindhu Success: ఒక స్పోర్ట్స్ ప్లేయర్ తన కెరీర్ లో కష్టమైన టైమ్ నుంచి బయటపడటానికి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ 'నమ్మకం' . ఈ స్ట్రాంగ్ బిలీఫ్ తోనే ఇండియా బ్యాడ్మింతన్ క్వీన్ పీవీ సింధు గత రెండేళ్ల టైటిల్ కరవుకు ఎండ్ కార్డ్ వేసి జపాన్ ఓపెన్ 2026 గెలిచిన వెరీ ఫస్ట్ ఇండియన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. గంటల కొద్దీ హార్డ్ వర్క్, డైట్, డిసిప్లిన్ తో పాటు టీమిండియా ఐకాన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సీక్రెట్ అడ్వైస్ సింధు కెరీర్ కు ఒక నయా డైరెక్షన్ చూపించింది. కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న టైమ్‌లో సింధు స్వయంగా కోహ్లీ దగ్గరకు వెళ్లి, సెంచరీ రాని లాంగ్ గ్యాప్ లో ఫామ్ ను ఎలా హ్యాండిల్ చేశావని అడిగింది. దానికి కోహ్లీ రన్స్ కొట్టడంలో ఉండే అసలైన జాయ్  ను తిరిగి ఆస్వాదించడమే దానికి ఏకైక సొల్యూషన్ అని బదులిచ్చాడు.

అట్లాంటాలో రిహాబ్ ట్రాకింగ్.. భర్త వెంకట దత్త సాయి సంచలన నిజాలు
కాలు బొటనవేలు లిగమెంట్ కట్ అవ్వడంతో డాక్టర్లు త్రీ-మంత్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తర్వాత, సింధు భర్త వెంకట దత్త సాయి ఆమెను అట్లాంటాకు తీసుకెళ్లాడు. సింధులో గేమింగ్ జాయ్ ను మళ్లీ పెంచడానికి కోహ్లీ వర్డ్స్ తన మైండ్ లో కంటిన్యూగా రన్ అయ్యాయని దత్త తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు. అట్లాంటాలోని ఎక్సోస్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఫెసిలిటీలో వేన్, టిమ్, రాయన్ అనే త్రీ ట్రైనర్లతో కలిసి రిహాబ్, స్ట్రెంథెనింగ్ వర్కౌట్స్ పూర్తి చేసింది. సింధును ఒక స్టార్ లా కాకుండా ఒక నార్మల్ పర్సన్ లా ట్రీట్ చేస్తూ ఫ్యామిలీ ఎన్విరాన్‌మెంట్ లో బ్యాడ్మింట‌న్ పై లవ్ ను మళ్లీ క్రియేట్ చేశారు. జపాన్ ఓపెన్ ఫైనల్ లో అకానె యామగూచిని ఓడించి టైటిల్ కొట్టినప్పుడు సింధు 13-సభ్యుల సపోర్ట్ టీమ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకుందని దత్త గుర్తుచేసుకున్నాడు.

Read Also: PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం

స్పోర్ట్స్ సైన్స్ డేటా అనాలిసిస్.. 3.5 కేజీల వెయిట్ లాస్ మ్యాజిక్
సింధు కంబ్యాక్ లో స్పోర్ట్స్ సైన్స్ డేటా కీ రోల్ ప్లే చేసింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తీసిన డేటాలో సింధు అటాకింగ్ మైండ్‌సెట్ తగ్గడం, టాప్ ప్లేయర్లపై పాయింట్లు కొట్టడానికి మల్టిపుల్ అటాక్స్ పై డిపెండ్ అవ్వడం వల్ల ఎర్రర్స్ పెరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా లైన్ జడ్జిమెంట్లు కూడా గతంలో ఫైవ్ ఉంటే ఆరు వరకు పెరిగి ఈజీ పాయింట్లు ఆశించే ప్రవర్తన కనిపించింది. కోచింగ్ స్టాఫ్ అడ్వైస్ తో జపాన్ ఓపెన్ కు ముందు సింధు 3.5 కేజీల వెయిట్ తగ్గి కంప్లీట్ ఫిట్ గా మారింది. చికెన్ ప్రోటీన్ డైట్ గా తీసుకోగా, టోక్యోలో విక్టరీ తర్వాత ఐస్ క్రీమ్ తో సెలబ్రేట్ చేసుకుందని స‌మాచారం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget