అన్వేషించండి

Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!

యుకే ఐర్లాండ్ టూర్లలో పవర్ ప్లే లోనే కంటిన్యూగా వికెట్లు పడిపోవడం వల్లే తాను వెంటనే అటాకింగ్ ఆడలేకపోయానని ఇండియా టి20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

Tilak Varma Clarifies Strike Rate Critics:  జింబాబ్వేతో గురువారం జరగబోయే ఫస్ట్ టి20 మ్యాచ్ కి ముందు ఇండియా టి20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో ఇండియా వైఫల్యంపై మాట్లాడిన తిలక్, సిట్యుయేషన్స్ ని బట్టే తాను బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. పవర్ ప్లే లోనే ఫోర్ లేదా ఫైవ్ వికెట్లు పడిపోతున్నప్పుడు క్రీజులోకి వెళ్లి మొదటి బాల్ నుంచే షాట్లు కొట్టి అవుట్ అవ్వడం సరైన ఐడియా కాదని క్లియర్ గా వివరించాడు. వైస్ కెప్టెన్ గా తనకు బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, మేనేజ్మెంట్ చెప్పిన రోల్ కు తగ్గట్లే ఆడుతానని స్పష్టం చేశాడు.

ఆసియా కండిషన్స్ నుంచి ఓవర్సీస్ కు షిఫ్ట్.. ఇంగ్లాండ్ టూర్ లో ఎదురైన ప్రాబ్లమ్స్
గత టూ ఇయర్స్ గా ఇండియా ఎక్కువగా ఆసియా కండిషన్స్ లోనే ఆడిందని, సడన్ గా యుకే, ఐర్లాండ్ కండిషన్స్ లో ఆడటం వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైందని తిలక్ చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని సక్సెస్ ఫుల్ టీమ్ పై ఎక్స్‌పెక్టేషన్స్ సహజమని, అయితే ఇంగ్లాండ్ వరల్డ్ క్లాస్ టీమ్ అవ్వడం వల్ల ఛాలెంజెస్ ఎక్కువయ్యాయని తెలిపాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ కి ఇది బిగ్ టూర్ కావడం విశేషం. లాస్ట్ టి 20 మ్యాచ్ లో సౌతాంప్టన్ లో తాను 25 బంతుల్లోనే 53 రన్స్ సాధించిన విషయాన్ని కూడా తిలక్ గుర్తుచేశాడు.

Read Also: Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!

 పిచ్ , కండిషన్స్ పై వైభవ్ తో డిస్కషన్
జింబాబ్వే టీమ్ ను తక్కువ అంచనా వేయ డానికి వీల్లేదని, గత ఇయర్ సిరీస్ స్టార్టింగ్ లో వాళ్లు ఫస్ట్ మ్యాచ్ గెలిచారని తిలక్ గుర్తుచేశాడు. ఈసారి ఇండియా కంప్లీట్ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ తో బరిలోకి దిగుతోందని అన్నాడు. ఇక్కడి కండిషన్స్, పిచ్ ల ప్రవర్తన గురించి యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ లాంటి వారితో డిస్కస్ చేసినట్లు తెలిపాడు. లార్జ్ గ్రౌండ్స్, విండీ కండిషన్స్ ఉన్నప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు ఆడిన ఎక్స్ పీరియన్స్ ఇక్కడ అడ్వాంటేజ్ గా మారుతుందని స్పష్టం చేశాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Record Breaker Storm: గవాస్కర్, సచిన్ రికార్డులను తిరగరాసిన రన్ మెషిన్.. కోహ్లీ ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
గవాస్కర్, సచిన్ రికార్డులను తిరగరాసిన రన్ మెషిన్.. కోహ్లీ ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
Kohli Personal Milestone Philosophy: రికార్డుల వేటతో కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. జట్టు గెలుపే నా అసలైన టార్గెట్, గిల్‌తో భాగస్వామ్యంపై కోహ్లీ మనసులోని మాట
రికార్డుల వేటతో కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. జట్టు గెలుపే నా అసలైన టార్గెట్, గిల్‌తో భాగస్వామ్యంపై కోహ్లీ మనసులోని మాట
Sunil Gavaskar Warning: ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget