అన్వేషించండి

Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 

హరారేలో జరిగిన తొలి టి20లో జింబాబ్వేపై ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు మొదటి విన్ అందించింది. అలాగే తనొక యూనిక్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.

Shreyas Iyer Leads India To Victory Over Zimbabwe: ఏడు మ్యాచుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫైనల్ గా ఇండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విక్టరీ రుచి చూశాడు. హరారే వేదికగా గురువారం జరిగిన త్రీ-మ్యాచుల టి20 సిరీస్ లోని తొలి పోరులో జింబాబ్వేపై ఇండియా ఏడు వికెట్ల తేడాతో మైండ్ బ్లోయింగ్ విన్ సాధించింది. కెప్టెన్సీ చేపట్టిన స్టార్టింగ్ లో ఐర్లాండ్ తో 2-0, ఇంగ్లాండ్ తో 4-0 ఓటములతో తీవ్రమైన ఒత్తిడి ఫేస్ చేసిన అయ్యర్, ఈ కమాండింగ్ విక్టరీతో ఊపిరి పీల్చుకున్నాడు. 126 రన్స్ చిన్ని టార్గెట్ ను ఇండియా కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించింది. 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది టార్గెట్ ను కంప్లీట్ గా ఈజీ చేశాడు.

శ్రేయస్ అయ్యర్ టాస్ రికార్డ్ సంచలనం.. ఎంఎస్ ధోని వరల్డ్ రికార్డ్ అవుట్
ఈ విక్టరీతో పాటు శ్రేయస్ అయ్యర్ ఒక రేర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మెన్స్ టి20 ఇంటర్నేషనల్స్ లో కెప్టెన్ గా తాను వ్య‌వ‌హ‌రించిన‌ ఫస్ట్ ఎయిట్ మ్యాచుల్లోనూ కంటిన్యూగా టాస్ గెలిచిన వరల్డ్ లోనే ఫస్ట్ కెప్టెన్ గా అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. Bahamas కెప్టెన్ గ్రెగొరీ టేలర్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా కెప్టెన్లలో ఎంఎస్ ధోని మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 మధ్య వరుసగా 7 టాస్ లు గెలిచి టాప్ లో ఉండగా, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ 8 టాస్ లు గెలిచి ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు.

బౌలర్ల సూపర్ ఎగ్జిక్యూషన్.. వైభవ్ సూర్యవంశీ ఫియర్ లెస్ బ్యాటింగ్
విజయం తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ పర్ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. "ప్లేయర్లు గ్రౌండ్ లో ప్లాన్స్ ను ఎక్సెప్షనల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. కెప్టెన్ గా ఫస్ట్ విక్టరీ సాధించడం చాలా స్పెషల్ మూమెంట్. మయాంక్ యాదవ్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఓపెనింగ్ లో వైభవ్ సూర్యవంశీ ఫుల్ గా ఫియర్ లెస్  అటాకింగ్ బ్యాటింగ్ తో రన్ రేట్ పెంచాడు. గ్రౌండ్ లోకి అడుగుపెట్టినప్పుడు అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ అమేజింగ్" అని అయ్యర్ కొనియాడాడు. ఇషాన్ కిషన్ 35 రన్స్ చేయ‌గా, శ్రేయస్ అయ్యర్ 28 రన్స్ చేసి నాటౌట్ గా ఉండి విజయాన్ని పూర్తి చేశారు.

మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. హరారే పిచ్ పై మ్యాజిక్ స్పెల్
ఫోర్ ఓవర్లలో 2/18 నమోదు చేసి బ్రియన్ బెన్నెట్, డియాన్ మైయర్స్ ల కీ వికెట్లు తీసిన పేసర్ మయాంక్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ 2/19 తో సపోర్ట్ ఇవ్వగా, రవి బిష్ణోయ్, శివమ్ దూబే చెరో వికెట్ పడగొట్టారు. "జింబాబ్వేలో ఆడుతుంటే చాలా ఎంజాయ్ చేశా. హరారే పిచ్ పై వచ్చిన ఎక్స్ ట్రా బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్ బౌలింగ్ కు ఫుల్ గా హెల్ప్ అయ్యాయి. ఓపెనింగ్ నుంచి మేము బిగిన్ చేసిన స్క్వీజ్ ప్రత్యర్థిపై ప్రెజర్ పెంచింది" అని మయాంక్ యాదవ్ తెలిపాడు. జింబాబ్వే బ్యాటర్ తదివానాషే మరుమని 39 రన్స్ తో నాటౌట్ గా నిలిచినా ఇండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే 125/7 రన్స్ కే పరిమితమైంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget