అన్వేషించండి

Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!

చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనర్ మ్యాచ్ తర్వాత ఇండియాలో యాషెస్ టెస్ట్ నిర్వహించడంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ క్రేజీ ప్లాన్స్ బయటపెట్టాడు.

Cricket Australia Ponders Ashes Test Host In India:  ఈ ఇయర్ డిసెంబర్ లో బిగ్ బాష్ లీగ్ (BBL) ఓపెనింగ్ మ్యాచ్ ను చెన్నై వేదికగా నిర్వహించే హిస్టారిక్ డెసిషన్ తీసుకున్న తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మరొక మైండ్ బ్లాకింగ్ ఐడియాపై వర్క్ చేస్తోంది. ఫ్యూచర్ లో ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రసిద్ధ 'యాషెస్' టెస్ట్ మ్యాచ్ ను ఇండియాలో హోస్ట్ చేయడంపై ఆలోచిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రెజెంట్ ఉన్న షెడ్యూలింగ్, లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ డిసెంబర్ లో చెన్నైలో బిబిఎల్ మ్యాచ్ జరగబోతుండటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సాంప్రదాయ టెస్ట్ సమరాన్ని న్యూట్రల్ వెన్యూ అయిన ఇండియాకు తీసుకురావడం ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ గా మారింది.

బీసీసీఐ, ఈసీబీతో స్ట్రాంగ్ రిలేషన్ షిప్.. అన్-లిమిటెడ్ ఆపర్చ్యునిటీస్
తాజాగా టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. "ఈసీబీ, బీసీసీఐ లతో మా రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇండియా మార్కెట్ లోకి టాప్-టైర్ క్రికెట్ కంటెంట్ ను తీసుకెళ్లడానికి మైండ్ బ్లోయింగ్ ఆపర్చ్యునిటీస్ ఉన్నాయి. ప్రెజెంట్ మేము దీనిపై యాక్టివ్ గా ప్లాన్ చేయట్లేదు, కానీ ఫ్యూచర్ కాన్సెప్ట్ కోసం ఆప్షన్ ఓపెన్ గానే ఉంచాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా ల మధ్య టెస్ట్ క్రికెట్ చాలా పవర్ ఫుల్ గా ఉంటూ ఫ్యాన్ బేస్ ను నిలబెట్టుకుంటోంది. దీన్ని మరింత డెవలప్ చేసి ప్రొటెక్ట్ చేయడమే మా మెయిన్ టార్గెట్" అని వివరించారు.

బిజీ క్యాలెండర్ షెడ్యూల్.. వరల్డ్ క్రికెట్ లో మేజర్ ఛాలెంజ్
ఈ బిగ్ ఐడియాకు ఉన్న కమర్షియల్ అప్పీల్ పక్కన పెడితే, వరల్డ్ క్రికెట్ లో ఉన్న బిజీ షెడ్యూల్ ప్రధాన హర్డిల్ గా మారిందని గ్రీన్‌బర్గ్ చెప్పారు. "గ్లోబల్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో ఇయర్ కి కేవలం 365 డేస్ మాత్రమే ఉండటం బిగ్గెస్ట్ ఛాలెంజ్. మేము అనుకున్న ఫ్యూచ‌ర్ కంటెంట్ ను ఫిట్ చేయాలంటే ఇంకొక మంత్ లేదా టూ మంత్స్ ఎక్స్‌ట్రా అవసరం పడతాయి. అందుకే ప్రెజెంట్ కుదుర్చుకోవడం కష్టం" అని వ్యాఖ్యానించారు.

ట్రెడిషనల్ వెన్యూస్ కే ఫస్ట్ ప్రయారిటీ.. నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ లో యాషెస్
ప్రెజెంట్ కు ట్రెడిషనల్ వెన్యూస్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఐకానిక్ యాషెస్ సిరీస్ కు ఇంగ్లాండ్ హోస్టింగ్ ఇవ్వనుంది. భవిష్యత్తులో ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగితే అది క్రికెట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా మారుతుందనడంలో సందేహం లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget