By: ABP Desam | Updated at : 10 Jan 2022 10:47 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నల్గొండ జిల్లాలో దారుణమైన, కిరాతకమైన హత్య జరిగింది. జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలో వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే, ఆ వ్యక్తి తల భాగం వేరు చేసి మరీ హత్య చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక మైసమ్మ గుడి వద్ద కనిపించిన ఈ సన్నివేశాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి తల మొండెం నుంచి వేరు చేసి ఉంది. ఆ తల భాగాన్ని దుండగులు గుడి ఎదుట వదిలి వెళ్లారు. వెంటనే స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొండెం, ఇతర శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరు చేసిన తలను వదిలి వెళ్లారు. అయితే, ఇది నర బలా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nellore Crime: పెళ్లైందని తెలిసీ ప్రేమించాడు.. జిల్లాలు దాటి వెళ్లిన యువకుడి కథ విషాదాంతం
Also Read: Fake News: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం
Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..
Nalgonda News: మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు - భారీగా దొరికిన నోట్ల కట్టలు
Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు
భార్యపై అనుమానంతో దారుణం, చేతి వేళ్లు జుట్టు కత్తిరించి తల నరికేసి హత్య
Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి
Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
/body>