News
News
X

Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..

హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,610 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,660 గా ఉంది.

FOLLOW US: 
 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,610 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,660 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,610 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,660గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధర మాత్రం సరాసరిన రూ.1 మాత్రమే పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610 గా ఉంది.

ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.20 తగ్గి.. రూ.22,291 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

News Reels

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: Sony SUV:త్వరలో సోనీ ఎస్‌యూవీలు.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఫీచర్లు.. టాప్ స్పీడ్ ఎంతంటే?

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 10 Jan 2022 06:33 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

GST Revenue Collection: నవంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు 11% అప్‌ - వరుసగా 9వ నెలా రూ.1.40 లక్షలు దాటిన రాబడి

GST Revenue Collection: నవంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు 11% అప్‌ - వరుసగా 9వ నెలా రూ.1.40 లక్షలు దాటిన రాబడి

Stock Market Closing: బుల్‌ రన్‌ కంటిన్యూ! ఐటీ, మెటల్‌, పీయూస్‌ దన్నుతో సెన్సెక్స్‌, నిఫ్టీ అదుర్స్‌!

Stock Market Closing: బుల్‌ రన్‌ కంటిన్యూ! ఐటీ, మెటల్‌, పీయూస్‌ దన్నుతో సెన్సెక్స్‌, నిఫ్టీ అదుర్స్‌!

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Cryptocurrency Prices: మైనర్‌ క్రిప్టోల భయం! రూ.10వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: మైనర్‌ క్రిప్టోల భయం! రూ.10వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Health Insurance Top-Up: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్‌- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!

Health Insurance Top-Up: 40 ఏళ్ల వయస్సులో ఈ పని చేయగలిగితే బెటర్‌- ఆసుపత్రిపాలైనా డబ్బులకు టెన్షన్ ఉండదు!

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లనివా ? - ఇదిగో సర్కార్ క్లారిటీ

Telangana News : కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లనివా ? - ఇదిగో సర్కార్ క్లారిటీ

CM Jagan Review : ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాలకు ప్రత్యేక యాప్ - సీఎం జగన్

CM Jagan Review : ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాలకు ప్రత్యేక యాప్ - సీఎం జగన్

Minister Harish Rao : తెలంగాణ ఉద్యమాల గడ్డ- ఈడీ, ఐటీ దాడులతో బెదిరించలేరు - మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణ ఉద్యమాల గడ్డ- ఈడీ, ఐటీ దాడులతో బెదిరించలేరు - మంత్రి హరీశ్ రావు

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!