అన్వేషించండి

Crime News: నలుగుర్ని మర్డర్ చేసి పాతికేళ్లు దొరికాడు -ఈ మధ్యలో ఎన్ని ట్విస్టులో - ఈ హంతకుడు యమ డేంజర్

Murders: నాలుగు హత్యలు చేసి పాతికేళ్ల తర్వాత దొరికాడో హంతకుడు. పట్టుకోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది.

Delhi Murderer caught after 25 years:   1999-2001 మధ్య ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ, అల్మోరా, చంపావత్ జిల్లాల్లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు హత్యకు గురయ్యారు. కార్లు బుక్ చేసుకుని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి డ్రైవర్లను ఘోరంగా చంపేసి కార్లు ఎత్తుకెళ్లిపోయారు. ఆ మర్డర్లు ఎవరు చేశారో.. తెలియక పోలీసులు కేసును అలా ఉంచేశారు. అయితే ఇటీవల ఓ కేసులో అజయ్ లంబా, అలియాస్ బంసీ అనే నేరస్తుడ్ని అరెస్టు చేశారు. ఇతర కేసుల్లో విషయాలు వెలికి తీస్తూంటే పాతహత్యల గురించి క్లూ లభించింది. మొత్తం బయటకు లాగిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. 
 
అజయ్ లంబా తన స్నేహితులు ధీరేంద్ర,  దిలీప్ నేగీతో కలిసి   టాక్సీలను అద్దెకు తీసుకుని, డ్రైవర్లను ఉత్తరాఖండ్‌లోని రిమోట్ హిల్లీ ప్రాంతాలకు తీసుకెళ్లి, మత్తు మందు ఇచ్చి లేదా గొంతు పిసికి చంపేవారు.  వాలను గుర్తించకుండా ఉండేందుకు అడవుల్లో లేదా లోతైన లోయల్లో పడేసి, వాహనాలను నేపాల్ సరిహద్దు దాటించి అమ్మేవారు. చిన్న తనం నుంచి నేరాలకు అలవాటు పడిన అజయ్ లాంబా..  బరేలీలో దోపిడీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నడాు. అక్కడ పోలీసులు అతనిపై షీట్ ఓపెన్ చేశారు. హత్యలు చేసిన తర్వాత నేపాల్ పారిపోయి..పదేళ్లు అక్కడే ఉన్నాడు. మళ్లీ ఇండియాకు వచ్చి.. తన పేరు, గుర్తింపు అన్నీ మార్చేసుకున్నాడు. కానీ నేరాలను మాత్రం వదల్లేదు. 
 
 ఒడిశా నుండి ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు.  2021లో సాగర్‌పూర్ పోలీసులు అతన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద అరెస్టు చేశారు. 2024లో ఒడిశాలోని బెహ్రాంపూర్‌లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో మరోసారి అరెస్టయ్యాడు. ఈ రెండు కేసుల్లోనూ అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.అతని రికార్డులు చూసిన తర్వాత పోలీసులు క్యాబ్ డ్రైవర్ల హంతకుడు కూడా అని గుర్తించి నిఘా పెట్టారు.  అజయ్ లంబాను ట్రాక్ చేసి, ఇండియా గేట్ వద్ద అరెస్టు చేసింది. 

అజయ్ లంబా గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులు గతంలో అరెస్టయ్యారు. పోలీసులు అజయ్ లంబా , అతని సహచరుడు ధీరజ్‌ను కలిసి విచారించాలని ప్లాన్ చేస్తున్నారు, దీని ద్వారా గ్యాంగ్ ఇతర నేరాలు మరియు బాధితుల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాలుగు హత్యల్లో ఒక టాక్సీ డ్రైవర్ శవం మాత్రమే ఇప్పటి వరకూ బయటపడింది.                             

టాప్ హెడ్ లైన్స్

Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
Illegal Surrogacy Network: పైకి ఉమెన్స్ హాస్టల్, లోపల ఐవీఎఫ్ సరోగసీ దందా.. బిహార్, బెంగాల్ గ్యాంగ్ అరెస్ట్!
పైకి ఉమెన్స్ హాస్టల్, లోపల ఐవీఎఫ్ సరోగసీ దందా.. బిహార్, బెంగాల్ గ్యాంగ్ అరెస్ట్!
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget