అన్వేషించండి

Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!

Bolla Brahmanaidu land scam: గండిపేటలో నకిలీ జీఓలతో రూ.1500 కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారు. వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడే ఈ స్కెచ్ వేసినట్లుగా గుర్తించి కేసులు పెట్టారు.

Fake GO land fraud Hyderabad:  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన గండిపేట భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు జరిగిన ఈ భారీ దందాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 
 
 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను 

హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం, ఖానాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 111 , ఇతర కీలక సర్వే నంబర్లలో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి  ఈ కుంభకోణానికి కేంద్ర బిందువు. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ. 1500 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన ఈ భూమిని తమ పేరు మీదకు మార్చుకునేందుకు ఒక ముఠా అత్యంత నకిలీ పత్రాలను సృష్టించి, ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర 

ఈ భారీ దందాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే  బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు  బొల్లా రమేష్‌ పై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా 1993 ,  2003 కాలం నాటి నకిలీ జీఓలను ఈ ముఠా సృష్టించింది. ఈ దందాలో ప్రధాన సూత్రధారులకు బ్రహ్మనాయుడు అండదండలు ఉన్నట్లు, భూ సెటిల్మెంట్లలో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు వీరు భారీగా నగదు పంపిణీ చేసినట్లు సమాచారం.

 ముగ్గురి అరెస్ట్ - దర్యాప్తు ముమ్మరం 

ఈ భూ దందాలో చురుగ్గా పాల్గొన్న  నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్,   సాయికిరణ్ అనే ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ,  ఆయన కుమారుడి లింకులు బయటపడ్డాయి. ఫేక్ జీఓలను నిజమైనవిగా నమ్మించేందుకు వీరు సెక్రటేరియట్ స్థాయి ముద్రలను కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల్లో  నిషిద్ధ జాబితా’ లో ఉన్న భూములను క్లియర్ చేసేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది.

 రాజకీయ ప్రకంపనలు 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలపై  హైడ్రా,  ప్రత్యేక పోలీసు విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ తరుణంలో పక్క రాష్ట్రానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు ఈ కుంభకోణంలో రావడం రాజకీయ రంగు పులుముకుంది.  సైబరాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, ఈ దందాకు సహకరించిన రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు . నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget