ఐపీఎల్ టీమ్‌ను ఎలా కొనవచ్చు ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఒక పండుగ లాంటిది. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Image Source: pexels

ఐపీఎల్ జట్టు కొనడం కేవలం క్రికెట్‌కు పరిమితం కాదు, ఇది ఒక పెద్ద వ్యాపార పెట్టుబడి

Image Source: pexels

ఐపీఎల్ టీంను కొనుగోలు చేయడానికి ఓ పద్దతి ఉంటుంది.

Image Source: pexels

ఐపీఎల్ జట్టును కొనడానికి ధికారిక బీసీసీఐ వేలం ప్రక్రియలో పాల్గొనాలి.

Image Source: pexels

రెండు మార్గాల్లో జట్టు యజమాని కావచ్చు

Image Source: pexels

కొత్త జట్టు కోసం వేలం ద్వారా లేదా ప్రస్తుత ఫ్రాంచైజీల వాటాలను కొనుగోలు చేయడం ద్వారా

Image Source: pexels

వేలం లో పాల్గొనడానికి కనీసం రూ. 2500 నుండి రూ. 3000 కోట్ల నగదు మధ్య ఉండాలి

Image Source: pexels

కొత్త ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయడానికి సాధారణంగా ప్రారంభ ధర రూ.1500 కోట్లు నుండి రూ. 2000 కోట్ల మధ్య ఉంటుంది.

Image Source: pexels

వేలం ప్రక్రియలో ఎక్కువ బిడ్ వేసిన వ్యక్తికి జట్టు యాజమాన్యం లభిస్తుంది.

Image Source: pexels

తక్కువ బడ్జెట్ లో కూడా మీరు ఒక జట్టులో భాగస్వామ్యం కొనుగోలు చేసి దాని సహ యజమాని కావచ్చు

Image Source: pexels

సరైన పెట్టుబడి, BCCI నిబంధనలను పూర్తి చేయడం ద్వారా ఎవరైనా పెద్ద వ్యాపారవేత్త IPL జట్టుకు యజమాని కావచ్చు.

Image Source: pexels