టి20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ ఫిబ్రవరి 4న ABP నెట్‌వర్క్ ఆఫీసుకు చేరుకుంది

Published by: Shankar Dukanam

వరల్డ్ కప్ ట్రోఫీ సెషన్ మొదలుకావడంతో పాటు మెగా టోర్నమెంట్ మరింత దగ్గర పడుతోంది.

Published by: Shankar Dukanam

టి20 క్రికెట్ వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం అవుతుంది. మార్చి 8న ఛాంపియన్ ఎవరో తేలుతుంది

Published by: Shankar Dukanam

ఈసారి మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. బంగ్లా జట్టు తప్పుకుంది. పాక్ జట్టు డేంజర్ జోన్లో ఉంది.

Published by: Shankar Dukanam

అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఇక్కడ ప్రతి మ్యాచ్ నాకౌట్ లాగా భావించాలి

Published by: Shankar Dukanam

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని బరిలోకి దిగుతుంది

Published by: Shankar Dukanam

ఈసారి టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 2 దేశాలలో మ్యాచ్‌లు జరుగుతాయి.

Published by: Shankar Dukanam

భారత్‌లోని ఐదు స్టేడియాలు, శ్రీలంకలోని 3 స్టేడియాలలో పొట్టి ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి.

Published by: Shankar Dukanam

భారత జట్టు ఇప్పటివరకు 2 సార్లు టీ20 ప్రపంచ కప్ నెగ్గగా, మూడవ ట్రోఫీపై ఫోకస్ చేసింది

Published by: Shankar Dukanam

భారత్ గ్రూప్ ఎ లో ఉంది. ఈ గ్రూపులో పాకిస్తాన్ తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి.

Published by: Shankar Dukanam