టీ20ల్లో భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ దారుణమైన రికార్డు క్రియేట్ చేశాడు.

Published by: Shankar Dukanam

ఎడమచేతి వాటం పేసర్ అర్షదీప్ సింగ్ ఒక ఓవర్లో 7 వైడ్ బంతులు వేశాడు

Published by: Shankar Dukanam

అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికాపై జరిగిన 2వ టీ20లో 13 బంతుల్లో ఓవర్ ముగించాడు

Published by: Shankar Dukanam

ముల్లాపూర్ అర్షదీప్ సొంత వేదిక. పంజాబ్ క్రికెటర్ ఐపీఎల్ లో కూడా ఈ మైదానంలో హోమ్ మ్యాచ్ లు ఆడతాడు

Published by: Shankar Dukanam

దక్షిణ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో పదకొండవ ఓవర్లో అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లో 13 బంతులు వేశాడు

Published by: Shankar Dukanam

అర్షదీప్ ఒక సిక్సర్‌తో సహా ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు

Published by: Shankar Dukanam

గత ఏడాది జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ 13 బంతుల్లో ఓవర్ ముగించాడు

Published by: Shankar Dukanam

అర్షదీప్ సింగ్ తాజాగా జరిగిన టీ20లో నవీన్ ఉల్ హక్ రికార్డును సమం చేశాడు. ఏ భారత బౌలర్ ఇలా చేయలేదు

Published by: Shankar Dukanam

అర్షదీప్ బౌలింగ్ చూసి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కోపం తెచ్చుకున్నాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి

Published by: Shankar Dukanam
Image Source: PTI