టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌కు గురుగ్రామ్ లో ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్ ధర ఎంతో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: PTI

శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత సైతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు.

Image Source: PTI

ఆగస్ట్ 2024లో టీమిండియా ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు

Image Source: PTI

ధావన్ గురుగ్రామ్ లో డిఎల్ఎఫ్ సూపర్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో కొన్ని నెలల కిందట లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు

Image Source: PTI

శిఖర్ ధావన్ ద డాలియాస్ లో 69 కోట్ల రూపాయల విలువైన 6040 చదరపు అడుగుల ప్లాట్ కొన్నాడు

Image Source: PTI

ఈ అపార్ట్మెంట్ ను ధావన్ 4 ఫిబ్రవరి 2025 న రిజిస్ట్రేషన్ చేయించాడు.

Image Source: PTI

అపార్ట్‌మెంట్ విలువ 65.61 కోట్ల రూపాయలు, కాగా స్టాంప్ డ్యూటీ 3.28 కోట్లు అయింది.

Image Source: PTI

ద డాలియస్‌లో 420 అపార్ట్మెంట్లు, పెంటౌస్ లు ఉన్నాయి

Image Source: PTI

రియల్ ఎస్టేట్ రంగంలో గణాంకాలను విశ్లేషించే సంస్థ సిఆర్ఈ మ్యాట్రిక్స్ ధావన్ లగ్జరీ ప్లాట్ వివరాలు తెలిపింది.

Image Source: PTI

సిఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చదరపు అడుగుకు రూ. 1,14,068 పడింది.

Image Source: PTI