టెంబా బావుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఈ మధ్యే భారత్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచింది

Published by: Khagesh

భారత్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగిన గౌహతి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది

ప్రతి విజయం ముఖ్యం, కానీ ఈ విజయం టెంబా బావుమాకు చాలా ముఖ్యమైనది.

ఆ విజయంతో అతను టెస్ట్ క్రికెట్‌లో ఇంతకు ముందెన్నడూ సాధించని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు

టెంబా బావుమా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో తన మొదటి 12 టెస్ట్ మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని మొదటి కెప్టెన్ అయ్యాడు

ఈ 12 టెస్టులలో, టెంబా 11 గెలిచాడు. ఒకటి డ్రా చేసుకున్నాడు.

గతంలో ఈ రికార్డు బెన్ స్టోక్స్ ,లిండ్సే హెస్సెట్ పేరిట ఉంది

ఇద్దరు కెప్టెన్లు తమ మొదటి 12 టెస్టుల్లో 10 గెలిచారు కాని టెంబా ఇప్పటివరకు 11 గెలిచాడు