ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన గిల్

Published by: Shankar Dukanam
Image Source: X/BCCI

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ (129 నాటౌట్)తో రికార్డులు నెలకొల్పాడు

Image Source: X/BCCI

ఓ ఏడాది అత్యధిక టెస్ట్ శతకాలు (5) బాదిన భారత కెప్టెన్‌గా కోహ్లీ సరసన నిలిచిన గిల్

Image Source: X/BCCI

భారత గడ్డపై తన అత్యధిక వ్యక్తిగత స్కోరు (129 నాటౌట్) నమోదు చేసిన కెప్టెన్ గిల్

Published by: Shankar Dukanam
Image Source: X/BCCI

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి అత్యధిక పరుగుల (2826) రికార్డ్ గిల్ పేరిటే. పంత్ 2731 రన్స్‌ రికార్డ్ బద్ధలు

Image Source: X/BCCI

డబ్ల్యూటీసీలో అత్యధిక శతకాలు (5) బాదిన భారత కెప్టెన్ గిల్. రోహిత్ (4)ను అధిగమించాడు

Image Source: X/BCCI

టీమిండియా కెప్టెన్‌గా కేవలం 7వ టెస్టులోనే 5వ శతకాన్ని బాదిన గిల్

Image Source: X/BCCI

టెస్టుల్లో 10 సెంచరీలు చేసిన గిల్.. కేవలం 26 ఏళ్లకే 19 అంతర్జాతీయ శతకాలు బాదాడు

Image Source: X/BCCI

టాపార్డ‌ర్ లోని తొలి 5 వికెట్ల‌కు క‌నీసం 50 ప‌రుగులు చేయ‌డం భార‌త్ కిది మూడోసారి మాత్రమే

Image Source: X/BCCI

వన్డే కెప్టెన్‌గా సైతం ప్రమోషన్ లభించాక గిల్ పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు

Image Source: X/BCCI